Header Banner

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. అమరావతి టు అమెరికా విమాన ఏర్పాట్లు! ఎప్పుడంటే..?

  Fri May 30, 2025 15:27        Politics

అమరావతి అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని.. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు అవసరం అవుతాయని ఇటీవల ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి టు అమెరికా విమానం ఇష్యూ తెరపైకి వచ్చింది. అవును... దేశంలోనే అత్యద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారీ ఎత్తున ప్లాన్స్ వేస్తున్నారు. ఈ సమయలో అమరావతిలో సుమారు 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన కూడా ఉందని అంటున్నారు. ఈ సమయంలో.. అమరావతి టు అమెరికా(America) కు విమానం అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. విజయవాడ నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై వెళ్లేవారిలో విదేశాలకు ఎంతమంది వెళ్తున్నారు.. అందులో అమెరికాకు వెళ్లేవారు ఎంతమంది ఉన్నారు అనే వివరాలు అధికారులు సేకరిస్తున్నారని అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో చంద్రబాబును కలిసిన మందకృష్ణ! ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో..

 

ఈ సమయంలో 350 - 400మంది కెపాసిటీ ఉన్న సర్వీసు నడిపితే రోజూ ఆదరిస్తారా, ఈ మేరకు ఎయిర్ లైన్స్ సంస్థలు ముందుకు వస్తాయా అనే విషయంపై అధికారులు దృష్టిపెట్తారని అంటున్నారు. కాగా... ఇప్పటికే గన్నవరం (విజయవాడ)లో విమానాశ్రయం ఉన్నందున మళ్లీ అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమా అనే చర్చ మొదలైందని అంటున్న వేళ.. దీనిపై మంత్రి నారాయణ ఇప్పటికే సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయం ఉన్నా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించిన విషయాన్ని ప్రస్థావించారు. హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ ఉన్నా అప్పట్లో చంద్రబాబు శంషాబాద్ లో మరొకటి నిర్మించేందుకు 5 వేల ఎకరాలు సేకరించారని.. ఈ ఎయిర్ పోర్ట్ లేకపోతే బేగంపేటలో ఇప్పుడు 10% విమానాలు కూడా దిగేందుకు అవకాశం ఉండేది కాదని.. చంద్రబాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Amaravati #InternationalAirport #NewFloght #PlanTouSAFlight